మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ...  గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....

   
     

 

Narayaneeyam Dasakam 78 – నారాయణీయం అష్టసప్తతితమదశకమ్


అష్టసప్తతితమదశకమ్ (78) – ద్వారకావాసః తథా రుక్మణీసన్దేశప్రాప్తిః |

త్రిదశవర్ధకివర్ధితకౌశలం
త్రిదశదత్తసమస్తవిభూతిమత్ |
జలధిమధ్యగతం త్వమభూషయో
నవపురం వపురఞ్చితరోచిషా || 78-1 ||

దదుషి రేవతభూభృతి రేవతీం
హలభృతే తనయాం విధిశాసనాత్ |
మహితముత్సవఘోషమపూపుషః
సముదితైర్ముదితైః సహ యాదవైః || 78-2 ||

అథ విదర్భసుతాం ఖలు రుక్మిణీం
ప్రణయినీం త్వయి దేవ సహోదరః |
స్వయమదిత్సత చేదిమహీభుజే
స్వతమసా తమసాధుముపాశ్రయన్ || 78-3 ||

చిరధృతప్రణయా త్వయి బాలికా
సపది కాఙ్క్షితభఙ్గసమాకులా |
తవ నివేదయితుం ద్విజమాదిశ-
త్స్వకదనం కదనఙ్గవినిర్మితమ్ || 78-4 ||

ద్విజసుతోఽపి చ తూర్ణముపాయయౌ
తవ పురం హి దురాశదురాసదమ్ |
ముదమవాప చ సాదరపూజితః
స భవతా భవతాపహృతా స్వయమ్ ||78-5 ||

స చ భవన్తమవోచత కుణ్డినే
నృపసుతా ఖలు రాజతి రుక్మిణీ |
త్వయి సముత్సుకయా నిజధీరతా-
రహితయా హి తయా ప్రహితోఽస్మ్యహమ్ || 78-6 ||

తవ హృతాస్మి పురైవ గుణైరహం
హరతి మాం కిల చేదినృపోఽధునా |
అయి కృపాలయ పాలయ మామితి
ప్రజగదే జగదేకపతే తయా || 78-7 ||

అశరణాం యది మాం త్వముపేక్షసే
సపది జీవితమేవ జహామ్యహమ్ |
ఇతి గిరా సుతనోరతనోద్భృశం
సుహృదయం హృదయం తవ కాతరమ్ || 78-8 ||

అకథయస్త్వమథైనమయే సఖే
తదధికా మమ మన్మథవేదనా |
నృపసమక్షముపేత్య హరామ్యహం
తదయి తాం దయితామసితేక్షణామ్ || 78-9 ||

ప్రముదితేన చ తేన సమం తదా
రథగతో లఘు కుణ్డినమేయివాన్ |
గురుమరుత్పురనాయక మే భవా-
న్వితనుతాం తనుతాం నిఖిలాపదామ్ || 78-10 ||

ఇతి అష్టసప్తతితమదశకం సమాప్తమ్ |

 


"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright 2019-2024 © sanatanadharm.com All Rights Reserved . Made in India.